Chahal: సతీమణి ఫొటోలు డిలీట్ చేసిన క్రికెటర్ చాహల్..! 2 d ago
భారత స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలను తొలగించాడు. దీంతో వీరిద్దరూ కచ్చితంగా విడిపోతారనే ఊహగానాలు మరింత బలపడ్డాయి. అయితే చాహలు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫొటోలను మాత్రం ధనశ్రీ తొలగించలేదు.